Homeజిల్లా వార్తలుజెడ్పిటిసిని సన్మానించిన మున్నూరు కాపు కుల సభ్యులు

జెడ్పిటిసిని సన్మానించిన మున్నూరు కాపు కుల సభ్యులు

ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఇస్రాజ్ పల్లి గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు ముద్దు బిడ్డ స్నేహశీలి గొల్లపల్లి జెడ్పిటిసి గోస్కుల జలంధర్ పదవి విరమణ సందర్బంగా సన్మానించడం జరిగింది. రానున్న రోజుల్లో మంచి పదవులు సాధించి ప్రజలకు సేవలు అందించాలని గ్రామ మున్నూరు కాపు సంఘము సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ మున్నూరు కాపు సభ్యులు పాల్గొనడం జరిగింది.

Recent

- Advertisment -spot_img