పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి సంబరాలు నిర్వహించారు. భోగి వేడుకుల్లో మంత్రి మరోసారి సందడి చేశారు. పాటకు సరిపడు స్టెప్పులు వేసి ఊర్రూతలూగించారు. బంజారా మహిళలతో కలిసి మంత్రి స్టెప్పులేశారు. ప్రస్తుతం మంత్రి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.