Homeహైదరాబాద్latest Newsమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో 13-14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు. కేసీఆర్ నల్గొండ జిల్లాను నాశనం చేశారు. మిర్యాలగూడకు కేసీఆర్ ఎలాంటి ముఖం పెట్టుకుని వస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు. మెదక్‌లో బీఆర్‌ఎస్ ను గెలిపించుకో కేసీఆర్‌… మోకాళ్ల యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలో బీఆర్‌ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవు అని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.

Recent

- Advertisment -spot_img