HomeSocial MediaBJPపైన సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం

BJPపైన సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం

కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని బండి సజయ్ మాట్లాడిన మాటలు జ్యోతిష్యం చెప్పినట్లు ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఆర్ఎస్ కు లేదని ఫైర్ అయ్యారు. వైఫల్యం చెందిన ఎంపీలలో బండి సంజయ్ టాప్ లో ఉంటారని అన్నారు. దేవుడి పేరు చెప్పుకొని బీజేపీ ఓట్లు అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఓటమిని తట్టుకోలేకపోతున్నారని.. అన్నారు.

Recent

- Advertisment -spot_img