HomeతెలంగాణMinister Singireddy : ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ

Minister Singireddy : ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ

Minister Singireddy : ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ

Minister Singireddy : దశాబ్దాల పోరాటానికి దక్కిన ఫలితం

వెనకబడేసిన తెలంగాణను అగ్రస్థానంలో నిలిపాం

తెలంగాణ ప్రగతి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నది

ఇన్నేండ్ల పోరాటానికి దక్కిన సార్ధకతగా దీనిని భావిస్తున్నాం

అనతికాలంలో రాష్ట్రం అద్భుత విజయాలు సాధించింది

తెలంగాణ పథకాలు, అభివృద్ధికి దేశ, విదేశాల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి

వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మన పథకాలను చూసి అభినందించారు .. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవార్డులు అందించాయి

సకల జనుల సంక్షేమానికి తెలంగాణ కట్టుబడింది

వనపర్తి జిల్లా ఏర్పాటు కావడమే కాకుండా జేఎన్ టీయూ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయి .. ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు మొదలవుతున్నాయి

డయాలసిస్ కేంద్రంతో పాటు, నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ కేంద్రంలో 52 రకాల పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతున్నది

రాబోయే కాలంలో వనపర్తిలో వెయ్యి పడకలతో ఆరోగ్య సేవలు అందుబాటులోకి రానున్నాయి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండా ఎగురవేసి, దళితబంధు లబ్దిదారులకు వాహనాలు అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జడ్పీచైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తదితరులు..

Recent

- Advertisment -spot_img