Homeహైదరాబాద్latest Newsవిగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి సీతక్క

విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి సీతక్క

ఇదే నిజం: చేర్యాల మండలం కమలాయపల్లి గ్రామంలో మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి గారి విగ్రఆవిష్కరణ చేసిన రాష్ట్ర మంత్రివర్యులు పంచాయతీ రాజ్ మరియు రూలర్ డెవలప్మెంట్ సీతక్క . ఈ కార్యక్రమంలో జనగామ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు మరియు మద్దూరు దూల్మిట్ట ఉమ్మడి మండల్ జడ్పిటిసి సభ్యుడు గిరి కొండల్ రెడ్డి గారు చేర్యాల మండల అధ్యక్షులు కొమ్ము రవి,జాల పల్లి ఎంపీటీసీ చెట్టుకూరి కమలాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img