Homeహైదరాబాద్latest Newsమీర్జాపూర్ 3’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

మీర్జాపూర్ 3’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

ప్రముఖ ఓటీటీ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిటైన మాస్ సిరీస్ ‘మీర్జాపూర్’. రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్లోకి వచ్చింది. గురుమీత్ సింగ్, ఆనంద్ అయ్యర్‌లు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 5 నుంచి అందుబాటులోకి రానుంది. ఈక్రమంలో ట్రైలర్‌ను జూన్ 20న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. పంకజ్‌త్రిపాఠి, శ్వేతాత్రిపాఠి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img