Homeహైదరాబాద్latest Newsమృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మి కుమార్

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మి కుమార్

ఇదే నిజం, బుగ్గారం: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపురం గ్రామంలో శ్రీనివాస్, మహేష్ లు మరణించిన సంఘటన తెలుసుకున్న ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీరి పార్థివ దేహాలకు నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాస్, మహేష్ ల కుటుంబాలకు 20 వేల ఆర్థిక సహాయం అందించారు. మీ కుటుంబాలకు అండగా ఉంట అంటూ భరోసా ఇచ్చారు. వీరితో పాటు బుగ్గారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల సుభాష్, నరస గౌడ్, అంజిత్ కుమార్, బాదినేని రాజేందర్, బీర్పూర్ తిరుపతి, మదన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img