Homeహైదరాబాద్latest Newsఉప ఎన్నికకు సన్నాహాలు

ఉప ఎన్నికకు సన్నాహాలు

ఇదే నిజం, దేవరకొండ : రేపు (మే 16) న దేవరకొండ పట్టణంలోని పీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు. వరంగల్ ,ఖమ్మం ,నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీపీఐ నాయకులు హాజరుకానున్నారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్దయెత్తున పాల్గొనాల్సిందిగా కోరారు.

Recent

- Advertisment -spot_img