Homeహైదరాబాద్latest Newsఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే దంపతులు

ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే దంపతులు

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్వగ్రామం, ముదిగొండ(కమలాపూర్) లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లోని బూత్ నెంబర్ 72 లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు హక్కు తమ బాధ్యతగా భావించి ఓటు వేయాలని కోరారు.

Recent

- Advertisment -spot_img