Homeహైదరాబాద్latest Newsముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండపట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం (వ్యవసాయ మార్కెట్ యార్డ్)లో ఏర్పాటు చేసిన సిఎంఆర్ఎఫ్(ముఖ్యమంత్రి సహాయ నిధి)చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొని, మంజూరు అయినచెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ ఎంపీపీ పల్లా నర్సింహా రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్కల గోవర్దన్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్,డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు,కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ బిక్కు నాయక్,పాప నాయక్,యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్ నాయక్, నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,రమేష్ నాయక్, శుభాష్ నాయక్, ఎంఏ కలీం,నాయకులు, కార్యకర్తలు, యువకులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img