Homeహైదరాబాద్latest Newsపోలీస్ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

పోలీస్ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

ఇదే నిజం, దేవరకొండ: నేడు దేవరకొండ పట్టణంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తన నివాసంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు దేవరకొండ పట్టణంలో దొంగతనాలను అరికట్టుటకు మరియు యువత గంజాయి, ఇతర మత్తు మాదకద్రవ్యలపైన ఉక్కుపాదం మోపాలని సూచించారు.నేరస్తుల పట్ల కఠినంగా ఉంటూ, సాధారణ ప్రజలకి అందుబాటులో ఉండి న్యాయం జరిగేలా చూడాలి అని పోలిస్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు

Recent

- Advertisment -spot_img