Homeహైదరాబాద్latest Newsరాయికల్ భీమన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాయికల్ భీమన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఇదే నిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని భీమన్న దేవాలయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమన్న జాతర సందర్భంగా రాయికల్ మండల క్లబ్ ఆధ్వర్యంలో కబడ్డీ మండల స్థాయి పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. జెడ్పీ చైర్మన్ దావ వసంత పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్థానిక ఎమ్మార్వో జెడ్పిటిసి మున్సిపల్ చైర్మన్ ప్రజా ప్రతినిధిలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img