Homeహైదరాబాద్latest NewsBREAKING : మోదీ అగైన్ - Modi takes oath as PM of India...

BREAKING : మోదీ అగైన్ – Modi takes oath as PM of India third time in a row

Modi takes oath as PM of India third time in a row

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి వరుసగా మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. ఇండియా పీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణ పత్రం చదివించారు. ఆయనతో పాటు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, సుబ్రహ్మణ్యం జయశంకర్‌, మనోహర్ లాల్‌ ఖట్టర్‌, హెచ్.డి కుమారస్వామి దేవెగౌడ తో పాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు 7 దేశాధినేతలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img