Homeక్రైంకరీంనగర్ జిల్లాలో బావిలో పడి తల్లి కూతుర్లు మృతి

కరీంనగర్ జిల్లాలో బావిలో పడి తల్లి కూతుర్లు మృతి

ఇదే నిజం, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన అంజలి ఆమె కుమార్తె తనుశ్రీ వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. సోమవారం గుర్తించిన స్థానికులు మృతదేహాలను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img