మౌనీ రాయ్, ఒక భారతీయ టివి నటి, మోడల్. ఆమె నటించిన క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ ధారావాహికలోని కృష్ణ తులసి పాత్ర చాలా పేరు పొందాయి. ఐసీ నఫ్రత్ తో కైసా ఇష్క్ జనూన్ పాత్రలో కూడా నటించింది ఆమె.