మృణాల్ ఠాకూర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2012లో ముజ్సే కుచ్ కెహెతి…ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టి 2014లో ‘విట్టి దండు’ అనే మరాఠి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. మృణాల్ ఠాకూర్ ఆ తరువాత మారుతితో పాటు హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది..