Homeహైదరాబాద్latest Newsబీజేపీకి ఓటేసేది లేదు

బీజేపీకి ఓటేసేది లేదు

ఎన్నికలకు మరో రెండు మూడు రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ తరుణంలో బీజేపీ నాయకులు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై ముస్లింలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. నో వోట్ ఫర్ బీజేపీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నిరసన తెలుపుతున్నారు.

Recent

- Advertisment -spot_img