Homeహైదరాబాద్latest Newsఅతడు చేసిన మోసానికి నా గుండె పగిలింది: Sunny Leone

అతడు చేసిన మోసానికి నా గుండె పగిలింది: Sunny Leone

తన మాజీ బాయ్‌ ఫ్రెండ్ మోసం చేయడంతో గుండె పగిలిందని నటి సన్నీలియోన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పెళ్లికి ముందు తాను ఓ వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. నిశ్చితార్థం కూడా చేసుకున్నాం. మేము హవాయి దీవులలో గ్రాండ్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేసుకున్నాం. ఇందుకోసం అన్నీ బుక్ చేసుకున్నాం. అయితే పెళ్లికి 2 నెలల ముందు తానంటే ఇష్టం లేదని చెప్పాడు. ఆ క్షణంలో గుండె పగిలిపోయిందని.. అప్పుడు తాను ఎంతో నరకం అనుభవించాను’ అని ఆమె చెప్పింది.

Recent

- Advertisment -spot_img