Homeజిల్లా వార్తలుNallabelli : ప్రాథమిక పాఠశాలలును తనిఖీ చేసిన వరంగల్ జిల్లా అధికారి జ్ఞానేశ్వర్

Nallabelli : ప్రాథమిక పాఠశాలలును తనిఖీ చేసిన వరంగల్ జిల్లా అధికారి జ్ఞానేశ్వర్

ఇదే నిజం, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి (Nallabelli) ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించట్లేదని నల్లబెల్లి మండలం పరిధిలో ప్రాథమిక పాఠశాలలను వరంగల్ జిల్లా అధికారి జ్ఞానేశ్వర్ తనిఖీ చేసారు. ఈ సందర్భంలో రుద్రగూడెం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యత నియమాలు పాటించట్లేదని విద్యార్థులు జిల్లా అధికారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రుద్రగూడెం ప్రాథమిక పాఠశాలలో ఎలాంటి లీవ్ లెటర్ లేకుండా సెలవుల్లో ఉంటున్న ఉపాధ్యాయుని తీరు, శనిగరం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో స్కూల్ అభివృద్ధి 18500 రూపాయల నిధులు హెడ్మాస్టర్ మరొక్క ఖాతాలోకి జమ చేసిన సంఘటన, శనిగరం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ రాలు సమయపాలన పాటించడం లేదని తోటి సిబ్బంది చెప్పడం ఆశ్చర్యానికి లోనయ్యారు. శనిగరం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో గత రెండు నెలలు నుండి సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు నియమించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా అధికారికి వినతి పత్రం అందజేశారు.warangal ఇదేనిజం Nallabelli : ప్రాథమిక పాఠశాలలును తనిఖీ చేసిన వరంగల్ జిల్లా అధికారి జ్ఞానేశ్వర్nallabeli ఇదేనిజం Nallabelli : ప్రాథమిక పాఠశాలలును తనిఖీ చేసిన వరంగల్ జిల్లా అధికారి జ్ఞానేశ్వర్

Recent

- Advertisment -spot_img