Homeహైదరాబాద్latest Newsఆ ప్లేసులో టాటూ వేసుకున్న నమ్రత.. ఎవరిదో తెలిస్తే షాక్ అయిపోతారు..!

ఆ ప్లేసులో టాటూ వేసుకున్న నమ్రత.. ఎవరిదో తెలిస్తే షాక్ అయిపోతారు..!

మహేష్ నమ్రతలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటంటే.. మహేష్ బాబుకు మొదటి నుంచి టాటూలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ విషయాని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చాడు మహేష్ చెప్పారు. అయితే నమ్రత తన భర్త పై ఉండే ప్రేమతో తన భర్త పేరుని తన చాతి పై టాటూ వేయించుకుందట . ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పట్లో మహేష్ బాబు ఆమెపై బాగా కోప్పడ్డారట. కానీ భార్య ప్రేమ తెలుసుకొని ఆ తర్వాత కూల్ అయిపోయారట . మహేష్ అంటే ప్రాణం నమ్రతకి అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్..!!

Recent

- Advertisment -spot_img