Homeసినిమావెంకీతో నాని చిట్​ చాట్

వెంకీతో నాని చిట్​ చాట్

నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్​ గుడ్ రొమాంటిక్ మూవీ హాయ్ నాన్న. ఈ నెల 7న వరల్డ్​ వైడ్​గా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషన్లకు ఆడియెన్స్​ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై మంచి హైప్ కూడా వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఆడియెన్స్​కు వెల్లడించేందుకు రెడీ అయిపోయారు నాని.తాజాగా సీనియర్ హీరో వెంకటేశ్​తో చిట్ చాట్ వీడియోను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, వెంకీ షేర్ చేసిన పోస్ట్ పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మనం ఒకరిని చూస్తూ ఎదిగిన వాళ్లతో కూర్చొని మాట్లాడటం డిఫరెంట్ ఫీలింగ్ అని అన్నారు. హాయ్ నాన్న మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా నటించగా, హేషం అబ్ధుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img