Homeతెలంగాణయాదాద్రి లడ్డుకు జాతీయ గుర్తింపు

యాదాద్రి లడ్డుకు జాతీయ గుర్తింపు

యాదాద్రి ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని FSSAI నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్ రావు వెల్లడించారు. ఈరోజు యాదాద్రి క్షేత్రాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. స్వామి వారి లడ్డు, పులిహోర నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం నేషనల్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు జారీ చేసిన నేషనల్ సర్టిఫికేట్ భోగ్– బ్లిస్ ఫుల్ హైజీన్ పత్రాన్ని ఆలయ ఏఈఓ రామ్మోహన్ రావుకు అందజేశారు.

Recent

- Advertisment -spot_img