Homeహైదరాబాద్latest Newsవికారాబాద్ మున్సిపల్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం..!

వికారాబాద్ మున్సిపల్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం..!

ఇదే నిజం, వికారాబాద్: మున్సిపల్ పరిధి లోని స్థానిక యూనియన్ బ్యాంకు ముందు వర్షం కారణంగా డ్రయినేజ్ వాటర్ రోడ్డు పైన పారుతున్నది. సిబ్బంది నామమాత్రపు మరమ్మతులతో ఈ సమస్య పునరావృతం అవుతున్నది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక వైపు సీజనల్ వ్యాధులు డెంగ్యూ, టైపాయిడ్, మలేరియ కేసులు వస్తున్న నేపథ్యంలో మున్సిపల్ పాలక వర్గం మరియు కమిషనర్ వెంటనే ఈ సమస్య ను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img