Homeహైదరాబాద్latest Newsసెగలు పుట్టిస్తున్న రాధిక

సెగలు పుట్టిస్తున్న రాధిక

‘డీజే టిల్లు’లో రాధిక క్యారెక్టర్​కు ఎంతటి పాపులరిటీ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాధిక పాత్రతో తెలుగు ప్రేక్షకులను దగ్గర అయిన నేహాశెట్టి. అందం, అభినయంతోపాటు అమాయకత్వం, కన్నింగ్ కలగలిపిన అమ్మాయిగా కనిపిస్తూ తనదైన నటనతో కుర్రాళ్ల మతిపోగొట్టేసింది.ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మరో హిట్ అందుకున్న నేహా శెట్టి. తాజాగా ఈ అమ్మడు దిగిన ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి

Recent

- Advertisment -spot_img