Homeహైదరాబాద్latest Newsనెక్కొండ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ బాధ్యతల స్వీకరణ

నెక్కొండ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ బాధ్యతల స్వీకరణ

ఇదే నిజం, గూడూరు: నెక్కొండ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం చైర్మన్ గా రావుల హరిష్ రెడ్డి, వైస్ చైర్మన్ గా గూడూరు మండల కేంద్రం సీతానగరం, రెడ్డిపల్లెకు చెందిన ఎడ్ల నరేష్ రెడ్డి, పాలకవర్గ డైరెక్టర్ గా బ్రాహ్మణపల్లి కి చెందిన సమ్మెట శ్రీనివాస్ గౌడ్, గుండెంగకు చెందిన కందిక సుమలత దామోదర్ లు భాధ్యతలు స్వీకరించారు. నాపై నమ్మకంతో రైతులకు సేవ చేసుకునే భాగ్యం కలిగించి, నాకు నెక్కొండ మార్కెట్ వైస్ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కి, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి కి, పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ కు, జిల్లా నాయకులు మాధవ పెద్ది రమేష్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి కి, మండల పార్టీ అధ్యక్షుడు చిట్టే వెంకన్న లకు, నెక్కొండ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎడ్ల నరేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Recent

- Advertisment -spot_img