సిమ్ కార్డు వినియోగదారులుపై తమ పేరుమీద నమోదు చేసిన సిమ్ కార్డ్ జారీ నిబంధనల్ని డాట్ కఠినతరం చేసింది. సిమ్ స్వాప్, మోసపూరిత సిమ్ కార్డుల జారీ వల్ల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దీని ప్రకారం సామాన్యులు ఒక ఆధార్ కార్డుతో గరిష్ఠంగా 9 సిమ్‌కార్డులు తీసుకొనే సదుపాయం మాత్రమే ఉంది. బల్క్‌లో సిమ్ కార్డులు తీసుకోవడాన్ని కూడా నిషేధించింది.