Homeసినిమామరో హీరోయిన్​కు కరోనా

మరో హీరోయిన్​కు కరోనా

కరోనా దేశాన్ని వణికిస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు అనే తేడా లేకుండా సమసమానత్వంతో జాతి మత వర్ణ వర్గ లింగ బేదాలు లేకుండా సమానత్వాన్ని పాటిస్తూ అన్ని రంగాలకు న్యాయం చేస్తున్నది కేవలం కరోనా మాత్రమే. ఇక సౌత్​లో క్యూట్​ హీరోయిన్​ నిక్కీ గిల్రానీకి తాజాగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్​ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. నటి సంజనా గిల్రానీ చెల్లెలుగా కోలీవుడ్​. టాలివుడ్​లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి నటిగా అందం అభినయంతో పేరు తెచ్చుకుంటుంది నిక్కీ గిల్రానీ.

Recent

- Advertisment -spot_img