Homeహైదరాబాద్latest NewsViral: పాడె మీద ఊరేగుతూ వెళ్లి నామినేషన్.. ఎక్కడో తెలుసా?

Viral: పాడె మీద ఊరేగుతూ వెళ్లి నామినేషన్.. ఎక్కడో తెలుసా?

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి ఏకంగా పాడె మీద ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు. ఆయన పేరు రాజన్ యాదవ్. MBA పట్టభద్రుడైన ఆయన బౌద్ధ సన్యాసిగా మారారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పేందుకే తానిలా పాడెపై వచ్చానని చెప్పారు.‘పాడె బాబా’గా ఆయన స్థానికంగా బాగా ప్రసిద్ధుడు.

Recent

- Advertisment -spot_img