Homeఎడిటోరియల్​Stamp Papers : రిజిస్ట్రేషన్, దస్తావేజులు, అగ్రిమెంట్ పేపర్ల మీద రూ.10, రూ.20, రూ.50, రూ.100...

Stamp Papers : రిజిస్ట్రేషన్, దస్తావేజులు, అగ్రిమెంట్ పేపర్ల మీద రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంపులు ఎందుకు ఉంటాయి ?

Stamp Papers : రిజిస్ట్రేషన్, దస్తావేజులు, అగ్రిమెంట్ పేపర్ల మీద రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంపులు ఎందుకు ఉంటాయి ?

Stamp Papers : స్టాంప్ పేపర్లు రెండు విధాలుగా ఉంటాయి.

జుడీసియల్ పేపర్లు, నాన్ జుడిసియాల్ స్టాంప్ పేపర్లు.

పైన ఉండేవ‌న్నీ నాన్ జుడిషయల్ స్టాంపులు.

ఏదైనా ఆస్తి బదిలీ, తనఖాలు ,ఆగ్రీమెంట్లు, మొదలైన వ్యవహార లావాదేవీల ఈ దస్తావేజు కాగితాలపై రాసుకుంటారు.

ఏ వ్యవహారానికి ఎంత చెల్లించాలి అనేది Indian stamp Act ప్రకారం నిర్దేశిత రుసుము లు వుంటాయి.

కొన్ని అగ్రిమెంట్లు కు నకల్లుకు, 20 రు స్టాంపు సరిపోతుంది.

కొన్నిటికి 100 రు, అవసరం పడుతుంది.

పంపకం, క్రయ విక్రయాలు వంటి వాటికి ప్రతిఫలం బట్టి స్టాంపు వేల రూపాయిల లో చెల్లించవలసి ఉంటుంది.

కరె న్సీ ఇప్పుడు 10,20,50,100,500, 2000 నోట్లు మారకానికి వున్నట్టు స్టాంపు పేపర్లు కూడ 10,20,50,100 మొదలైనవి ఇప్పుడు వున్నాయి.

కాని పూర్వము మాదిరి 500, 1000 స్టాంపు పేపర్లు లేవు.

తెల్గీ ఉదంతం జరిగిన తరువాత ప్రభుత్వానికి కట్టవలసిన స్టాంపు గవర్నమెంటు అకౌంట్ లో బేంకు చలానా ద్వారా చెల్లించే పద్దతి వచ్చింది.

100 రు. మించి విలువ కల్గిన స్టాంపు ఇప్పుడు దొరకదు.

కాబట్టి మొదటి పేజీ దస్తావేజు పేపరు మీద రాసుకొని మిగతా స్టాంపు చలానా తో చెల్లిస్తున్నారు.

స్టాంపు self adhesive stamp గాని, franking పద్దతి లో కూడా చెల్లించ వచ్చును.

Recent

- Advertisment -spot_img