Homeహైదరాబాద్latest NewsAEE అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం: హరీష్ రావు

AEE అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం: హరీష్ రావు

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. BRS ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img