HomeEducationIBPS Job Recruitment 2024 : 9995 పోస్టులతో భారీ నోటిఫికేషన్..

IBPS Job Recruitment 2024 : 9995 పోస్టులతో భారీ నోటిఫికేషన్..

IBPS Job Recruitment 2024

ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాల ఆశావహులకు గుడ్‌న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS ) నుంచి నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్ ఏ ఆఫీసర్, గ్రూప్ బీ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎంకికైన వారు రీజినల్ రూరల్ బ్యాంకుల్లో పనిచేయాల్సి ఉంటుంది.

అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ/ ఎంబీఏ / సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : పోస్టును అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్లికేషన్ ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.850, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
వెబ్‌సైట్ : https://www.ibps.in/

Recent

- Advertisment -spot_img