Homeహైదరాబాద్latest NewsNTR సేవలు మరువలేం..

NTR సేవలు మరువలేం..

ఇదేనిజం, నాగార్జునసాగర్ : నందమూరి తారక రామారావు సేవలు మరువలేమని నందికొండ మున్సిపాలిటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆదాస్ విక్రమ్ అన్నారు. హిల్ కాలనీలో గురువారం సినీ నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదాస్ విక్రం మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో రమణ, వంశీ, కొండలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img