Homeహైదరాబాద్latest Newsబార్‌లో అశ్లీల నృత్యాలు

బార్‌లో అశ్లీల నృత్యాలు

సికింద్రాబాద్‌లో ఊర్వసి బార్ అండ్ రెస్టారెంట్ మూతపడింది. బార్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు తనిఖీ చేశారు. 30 మంది యువతులు, 60 మంది కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. బార్ లైసెన్సు రద్దు చేసి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img