Homeహైదరాబాద్Octopus : నాంపల్లి కోర్టును చుట్టుముట్టిన ఆక్టోపస్​ సేనలు.. ఉగ్రవాదుల వేట

Octopus : నాంపల్లి కోర్టును చుట్టుముట్టిన ఆక్టోపస్​ సేనలు.. ఉగ్రవాదుల వేట

Octopus : నాంపల్లి కోర్టును చుట్టుముట్టిన ఆక్టోపస్​ సేనలు.. ఉగ్రవాదుల వేట

Octopus : నాంపల్లి కోర్టులో దాక్కుని ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రక్షణ దళాల్లో ఒకటైన ఆక్టోపస్​ రంగంలోకి దిగింది.

నిజమే అనుకుంటున్నారా.. నిజమే కానీ మాక్​డ్రిల్​.. ఇటీవలే పంజాబ్​లో కోర్టులో బాంబు పేలుడు జరిగిన నేపద్యంలో మాక్​ డ్రిల్​ నిర్వహించారు ఆక్టోపస్​ సేనలు..

హైదరాబాద్​లోని నాంపల్లి కోర్టులో ఒకవేళ ఉగ్రవాదులు ప్రవేశించినా లేదా బాంబు ఏర్పాటు చేసినా తీసుకునే చర్యలు, అప్రమత్తతపై ఆక్టోపస్​ సేనలు మాక్​డ్రిల్​ నిర్వహించాయి.

దీనికి సంబందించిన ఫోటో మీడియాకు అందించారు అధికారులు.

Also Read :-

MBBS in Abroad : ఫారిన్​లో​ ‘చీప్‌’గా ఎంబీబీఎస్‌ చేస్తారా.. అయితే మీరు బొక్కబోర్లా పడ్డట్టే..

Couple Age Gap : ఎందుకు భార్య కంటే భర్త వయస్సు ఎక్కువ ఉండాలి..

Court Writs : ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన రిట్లు, వాటి అర్థం, ఉద్దేశం

Recent

- Advertisment -spot_img