Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: భారీగా ధరలు తగ్గించిన ఓలా..!

GOOD NEWS: భారీగా ధరలు తగ్గించిన ఓలా..!

ఓలా తన S1 X సిరీస్‌ ధరలను తగ్గించింది. వీటి ధరలు ఇక నుండి రూ.69,999 (EX Showroom) నుంచే ప్రారంభమవుతాయని ఓలా కంపెనీ తెలిపింది. కొత్త S1 X మూడు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 2 kWh వేరియంట్‌ ధర రూ.69,999, 3 kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.84,999, 4 kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. 8 ఏళ్లు/80వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీ ఇస్తోంది.

Recent

- Advertisment -spot_img