Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. ఏక కాలంలో 30 చోట్ల సోదాలు..!

హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. ఏక కాలంలో 30 చోట్ల సోదాలు..!

హైదరాబాద్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. గురువారం ఉదయం నుంచే హైదరాబాద్ లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ లోని 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు. ముఖ్యంగా కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో సోదాలు జరుగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img