Homeజిల్లా వార్తలుకొనసాగుతున్న ప్రజాపాలన

కొనసాగుతున్న ప్రజాపాలన

ఇదే నిజం నల్లబెల్లి: ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం నల్లబెల్లి మండలంలో 2 వ రోజు గోవిందాపూర్​ అశ్రవెల్లి గ్రామంలో ‘ప్రజాపాలన’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నేతలు చిట్యాల తిరుపతి రెడ్డి, వైనాల అశోక్, మునీందర్, రవీందర్ రావు రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img