Homeహైదరాబాద్latest Newsబండి సంజయ్ జన్మదిన వేడుకుల సందర్బంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

బండి సంజయ్ జన్మదిన వేడుకుల సందర్బంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

ఇదే నిజం, వట్ పల్లి: వట్ పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ జన్మదిన వేడుకుల సందర్బంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అందోల్ ఇంచార్జ్ మఠం చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 30 మంది బీజేపీ కార్యకర్తలు రక్తదానం స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగిందని చంద్రశేఖర్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అరవింద్, శివ మూర్తి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img