Homeహైదరాబాద్latest Newsతెలంగాణ 'పది' ఫలితాల్లో మండల టాపర్ గా ఓరుపుల భూమిక

తెలంగాణ ‘పది’ ఫలితాల్లో మండల టాపర్ గా ఓరుపుల భూమిక

ఇదే నిజం, గొల్లపల్లి: మంగళవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన ఓరుపుల భూమిక 9.8 జి.పి.ఎ సాధించింది. ఆరుగురు విద్యార్థులు 9 జిపిఏ, ఆపైన స్కోర్ సాధించారు. మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా,92 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలి.పాఠశాల ఉత్తీర్ణత 92 శాతంగా ఉంది. ఇందులో 37 మంది బాలరు, 55 మంది బాలికలు ఉన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను, అధిక జి.పి.ఎ సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. అనుత్తీర్ణులైన విద్యార్థులకు రేమోడియల్ తరగతులు నిర్వహించనునట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img