Homeహైదరాబాద్latest Newsప్రిన్సిపాల్ సైదులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఉస్మాన్ పషా

ప్రిన్సిపాల్ సైదులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఉస్మాన్ పషా

ఇది నిజం, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ సైదులు సార్ కి జన్మదిన సందర్భంగా వారికి శాలువాతో సత్కరించిన తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్మాన్ మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అందుకున్న గణిత విద్యతోనే అవుతుంది అని అన్నారు అలాంటి విద్యని అందించిన గురువు సైదులు సార్ అని అన్నారు. అదేవిధంగా అలాంటి గురువుని మేము సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలుముల వెంకటస్వామి, తిరుమల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img