Homeఫ్లాష్ ఫ్లాష్పాకిస్తాన్ క్రికెట్ కు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.. సంచలన వ్యాఖలు చేసిన మాజీ క్రికెటర్..

పాకిస్తాన్ క్రికెట్ కు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.. సంచలన వ్యాఖలు చేసిన మాజీ క్రికెటర్..

T20 వరల్డ్ కప్ 2024లో దారుణంగా విఫలమైన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మండిపడ్డారు. పాకిస్థాన్ క్రికెట్‌కు ఇది సిగ్గుచేటని, ఇలాంటి రోజు వస్తుందని తాను ఊహించలేదన్నాడు. కెప్టెన్ బాబర్ ఆజామ్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌లు పసికూన జట్లు జింబాబ్వే, ఐర్లాండ్‌పై మాత్రమే చెలరేగుతారని కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు.

Recent

- Advertisment -spot_img