Homeహైదరాబాద్latest Newsదామెరలో బీఆర్‌ఎస్ సమావేశం

దామెరలో బీఆర్‌ఎస్ సమావేశం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు మళ్లీ సన్నాహాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం దామెరలోని ANR గార్డెన్స్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు. రాకేష్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img