Homeక్రైంPallavi Prashanth : పల్లవి ప్రశాంత్​కు రిమాండ్​

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్​కు రిమాండ్​

– చంచల్​ గూడ జైలుకు తరలింపు

ఇదేనిజం, హైదరాబాద్​: బిగ్​ బాస్​ విన్నర్​ పల్లవి ప్రశాంత్​ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. గత ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్​ వద్ద జరిగిన దాడి ఘటనపై పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా బుధవారం రాత్రి గజ్వేల్​ మండలం కొల్లూరులో పల్లవి ప్రశాంత్​ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట వీరిని హాజరు పరిచారు. విచారణ జరిపిన కోర్టు ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరిని జూబ్లీ హిల్స్ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Recent

- Advertisment -spot_img