Homeహైదరాబాద్latest Newsఇదేనిజం ఎఫెక్ట్ : మిషన్ భగీరథ పైపు లికేజీ మరమ్మతులు చేయించిన పంచాయతీ సెక్రెటరీ

ఇదేనిజం ఎఫెక్ట్ : మిషన్ భగీరథ పైపు లికేజీ మరమ్మతులు చేయించిన పంచాయతీ సెక్రెటరీ

ఇదే నిజం కథనానికి స్పందించిన అధికారులు

ఇదే నిజం, కంగ్టి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ పైపు లికేజ్‌పై అధికారులు స్పందించారు. వృథాగా నీరు అనే శీర్షికను మే 19 న ఇదే నిజం పత్రికలో ప్రచురించారు. వాార్త కథనానికి గ్రామపంచాయతీ కార్యదర్శి స్పందించారు. ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ పైపు లికేజ్ ను మంగళవారం ( మే 21) గ్రామపంచాయతీ సిబ్బంది, మిషన్ భగీరథ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేశారు. ఇదేనిజం పత్రిక లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించడంతో కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img