Homeహైదరాబాద్latest Newsనల్లబెల్లి మండల పంచాయతీ అధికారిగా పసరగొండ రవి

నల్లబెల్లి మండల పంచాయతీ అధికారిగా పసరగొండ రవి

ఇదేనిజం, నర్సంపేట/నల్లబెల్లి: నల్లబెల్లి మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించిన కూచన ప్రకాష్ బదిలీపై రాయపర్తి మండలానికి వెళ్లగా అతని స్థానంలో ఖానాపురం మండల పంచాయతీ అధికారి గా విధులు నిర్వహించిన పసరగొండ రవి బదిలీపై నల్లబెల్లి మండలానికి పంచాయతీ అధికారిగా వచ్చి బాధ్యతలు స్వీకరించారు.

Recent

- Advertisment -spot_img