Homeహైదరాబాద్latest Newsపవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో.. ప్రదీప్ మాచిరాజు రెండో సినిమా

పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో.. ప్రదీప్ మాచిరాజు రెండో సినిమా

ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా చేసిన తన మొదటి సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. అయితే ఈ సినిమా విడుదలై మిక్స్‌డ్ రిజల్ట్‌ టాక్ వచ్చింది. దాంతో దాదాపు మూడేళ్ల తర్వాత ప్రదీప్ తన రెండో సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. అయితే తన రెండో సినిమా టైటిల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ ‘ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి’ పేరును ఫిక్స్‌చేశారు. ఈ సినిమాలో హీరోయినిగా యాంకర్ దీపికా పిల్లి నటిస్తోంది. చాలా కాలం పాటు జబర్ధస్త్ కామెడీ షోకి క్రియేటర్స్, డైరెక్టర్స్‌గా పనిచేసిన నితిన్, భరత్ ఈ సినిమాతో దర్శకులుగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

Recent

- Advertisment -spot_img