Homeహైదరాబాద్latest Newsపవన్ మనసులో మాట - Pawan kalyan as deputy cm

పవన్ మనసులో మాట – Pawan kalyan as deputy cm

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు డిప్యుటీ సీఎం దాదాపు ఖాయమైంది. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారంలో కూటమి నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా ఛానల్‌‌తో పవన్ తన ఆసక్తిని వెల్లడించారు. డిప్యుటీ సీఎంతో పాటు మరో రెండు కీలక శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా జరుగుతోన్న ప్రచారానికి తెరదించినట్లయింది. అయితే ఇంకా ఏపీలో ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. జనసేకు దాదాపు 6 నుంచి 8 మందికి మంత్రిమండలిలో చోటు దక్కనుంది. ఈ నెల 12 న అమరావతిలో ప్రమాణ స్వీకారం జరగనుంది.

Recent

- Advertisment -spot_img