Homeఫ్లాష్ ఫ్లాష్Paytm Cashback offer : రూ.2700 క్యాష్‌బ్యాక్ డీల్

Paytm Cashback offer : రూ.2700 క్యాష్‌బ్యాక్ డీల్

Paytm Cashback offer : రూ.2700 క్యాష్‌బ్యాక్ డీల్… UPI పేమెంట్ సర్వీసులలో ఒకటైన Paytm తన ప్లాట్‌ఫారమ్ లో గత సంవత్సరం వినియోగదారుల కోసం LPG గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవడానికి ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా LPG సిలిండర్ బుకింగ్‌పై వినియోగదారులకు రూ .2,700 వరకు క్యాష్‌బ్యాక్ అందించే “3 pe 2700 క్యాష్‌బ్యాక్” ఆఫర్‌ను కంపెనీ ఇప్పుడు కొత్తగా ప్రకటించింది.

అయితే ఈ ఆఫర్ కొన్ని షరతులతో వస్తుంది. LGP సిలిండర్ బుకింగ్ ఆఫర్ కొత్త Paytm వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.

అయితే ఇప్పటికే ఉన్న వారికి ఈ ఆఫర్ వర్తించదు.

ఈ ఆఫర్ వినియోగదారులకు మొదటి మూడు నెలలు రూ.900 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.

Paytm ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి వినియోగదారులు కేవలం ‘బుక్ గ్యాస్ సిలిండర్’ ఆప్షన్‌కు వెళ్లి గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవచ్చు.

తరువాత మొబైల్ నంబర్/LPG ID/వినియోగదారు నెంబరు నమోదు చేయండి.

తరువాత వినియోగదారులు Paytm Wallet, Paytm UPI, కార్డులు మరియు నెట్ బ్యాంకింగ్ వంటి పేమెంట్ పద్ధతిని ఉపయోగించి పేమెంట్ చేయవచ్చు.

Recent

- Advertisment -spot_img