Homeహైదరాబాద్latest Newsరైల్వే గేట్ వల్ల తిప్పలు.. అంబులెన్స్ లకు సైతం నో ఎంట్రీ..!

రైల్వే గేట్ వల్ల తిప్పలు.. అంబులెన్స్ లకు సైతం నో ఎంట్రీ..!

ఇదే నిజం, వికారాబాద్ రురల్: స్థానికంగా వున్నా రైల్వే గేట్ ల వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాలను కాపాడే అంబులెన్స్ లకు సైతం వెళ్ళడానికి ప్రత్యాన్మయా మార్గం లేక వేచి చూడాల్సి వస్తుంది. తాండూరు నుంచి వచ్చే వాహనాలు ఎస్ ఏ పి డిగ్రీ కళాశాల మార్గం నిత్యం వచ్చే రైళ్ల వలనా రైల్వే గేటు ట్రాఫిక్ రద్దీ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు కాబట్టి జిల్లా నాయకులూ చొరవ తీస్కొని రైల్వే వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి.

Recent

- Advertisment -spot_img